TODAY TOP NEWS: నేడు ప్రధాని మోదీ 75వ పుట్టినరోజు..ఇవాళ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రజాపాలన వేడుకలు.. ముఖ్యమైన అప్ డేట్స్ అన్నీ ఒకేచోట..!!

TODAY TOP NEWS: నేడు తెలంగాణలోని పలు జిల్లాలకు వర్షసూచన నేడు తెలంగాణ బిజెపి ఆధ్వర్యంలో విమోచన దినోత్సవం.. హాజరుకానున్న రాజ్ నాథ్ సింగ్ నేడు కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రజాపాలన వేడుకలు జాతీయ సమైక్యత దినోత్సవం పేరిట బిఆర్ఎస్ కార్యక్రమం నేడు కాలేశ్వరం పై డాక్యుమెంటరీ విడుదల చేయనున్న కేటీఆర్ తెలంగాణలో ఆరోగ్యశ్రీ సేవలు బంద్.. రాత్రి నుంచి నిలిచిపోయిన సేవలు నేడు ప్రధాని మోదీ 75వ పుట్టినరోజు నేడు గవర్నర్ కోట ఎమ్మెల్సీ ఎన్నికపై సుప్రీం విచారణ రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ...