సాఫ్ట్‌వేర్ వాడి.. ఓట్ల తొలగింపు..!!
- కాంగ్రెస్‌కు పట్టున్న ప్రాంతాలే లక్ష్యంగా కుట్ర - ప్రతిపక్షాలకు ఓట్లు వేసే కమ్యూనిటీలే టార్గెట్ - నకిలీ అప్లికేషన్లు, ఫోన్ నంబర్లు, లాగిన్లతో ఓటర్ ఐడీల తొలగింపు - కర్ణాటక ఆలంద్ నియోజకవర్గంలో మోసం - మా దగ్గర వందశాతం ఆధారాలు ఉన్నాయ్ - రాహుల్‌గాంధీ సంచలన ఆరోపణలు - ఇందిరభవన్‌లో మీడియా సమావేశం - రాహుల్ ఆరోపణలను ఖండించిన ఈసీ - సాఫ్ట్‌వేర్‌తో ఓటర్ ఐడీలను తొలగించలేరని వెల్లడి కాకతీయ, తెలంగాణ బ్యూరో: కేంద్ర ఎన్నికల సంఘంపై లోక్ సభలో ప్రతిపక్ష...