రోడ్డెక్కిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థినులు..!!

కాకతీయ, బయ్యారం: మండల కేంద్రంలోని (జడ్పీఎస్ఎస్ )జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత బాలికల పాఠశాల నందు సోషల్ టీచర్ నియమించకపోవడంతో విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు సోషల్ టీచర్ కావాలంటూ, గురువారం రోడ్డెక్కి తమ నిరసన వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళితే 2025- 26 విద్య సంవత్సరం ప్రారంభమై నాలుగు నెలలు కావస్తున్నా, నేటికీ ఆ పాఠశాలలో సోషల్ పాఠ్యాంశాలను బోధించే ఉపాధ్యాయుడు జిల్లా అధికారులు నియమించక పోవడంతో వారికి పాఠాలు చెప్పేవారు కరు వయ్యారని , ప్రభుత్వ పాఠశాలలో చదుకొమ్మంటారు..నాలుగు నెలలుగా వేచి చూసిన...