సొసైటీలో అక్రమాలను బహిర్గతం చేయాలి
సొసైటీలో అక్రమాలను బహిర్గతం చేయాలి అప్పటి వరకు బీఆర్ఎస్ పోరాటం ఆగదు మాజీ జడ్పీ చైర్ పర్సన్ అంగోత్ బిందు కాకతీయ, బయ్యారం: బయ్యారం సొసైటీని అడ్డాగా చేసుకొని మూల మధుకర్ రెడ్డి చేయని దందా, అవినీతి, అక్రమాలు లేవని, సొసైటీలోనే పంచాయతీలు,సెటిల్ మెంట్లు చేసేవారని మహబూబాబాద్ మాజీ జెడ్పీ చైర్ పర్సన్ కుమారి బిందు విమర్శించారు. సొసైటీలో దొంగ ఖాతాలు తెరిచి అందిన కాడికి లక్ష ల రూపాయిలు కాజేశాడని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ మండల ఉపాధ్యక్షుడు బానోత్ మురళి కృష్ణ ఆధ్వర్యంలో...