మిర్యాలగూడ ఎమ్మెల్యే దొడ్డ మ‌న‌సు

మిర్యాలగూడ ఎమ్మెల్యే దొడ్డ మ‌న‌సు కుమారుడి రిసెప్ష‌న్ డ‌బ్బులు రూ.2కోట్లు సీఎంకు అంద‌జేత‌ నియోజ‌క‌వ‌ర్గ రైతుల సంక్షేమానికి వినియోగించాల‌ని విన‌తి సీఎంను కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి చెక్కు అంద‌జేత‌ ఆద‌ర్శంగా నిలిచిన ఎమ్మెల్యే.. నెటిజ‌న్ల నుంచి ప్ర‌శంస‌లు కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : న‌ల్గొండ జిల్లా మిర్యాల‌గూడ ఎమ్మెల్యే బ‌త్తుల ల‌క్ష్మారెడ్డి దొడ్డ మ‌న‌సు చాటుకున్నారు. లక్ష్మారెడ్డి తన కుమారుడు సాయి ప్రసన్న వివాహ రిసెప్షన్ మిర్యాలగూడలో నిర్వహించాలని భావించినప్పటికీ దాన్ని రద్దు చేసుకుని ఆ డబ్బును రైతులకు ఉపయోగపడే కార్యక్రమం చేయాలని నిర్ణ‌యించుకున్నారు....