ఆరుగురు మావోయిస్టుల లొంగుబాటు

ఆరుగురు మావోయిస్టుల లొంగుబాటు మావోయిస్టులు జ‌న‌జీవ‌న స్ర‌వంతిలో క‌ల‌వాలి భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు పిలుపు కాకతీయ, కొత్తగూడెం రూరల్ : నిషేధిత మావోయిస్టు పార్టీకి చెందిన ఆరుగురు సభ్యులు గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఎదుట లొంగి పోయారు. మిలీషియా సభ్యులు పొడియం దేవా, మడకం ఇడుమస్, మడకం ముక, ఇత మాధవి, ఎల్ వో ఎస్ కమాండర్ మడకం దేవా, పార్టీ మెంబర్ జోగా మాధవిలు స్వచ్ఛందంగా లొంగిపోయినట్లు ఎస్పీ వివరించారు. గతంలో లొంగిపోయిన...