కిక్ బాక్సింగ్‌లో సెయింట్ జాన్స్ విద్యార్థుల ప్రతిభ..!!

కాకతీయ, గీసుగొండ: రాష్ట్ర స్థాయి కిక్ బాక్సింగ్ పోటీల్లో సెంట్ జాన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి పతకాలు సాధించారు. వరంగల్‌లో జరిగిన ఈ పోటీల్లో బి.శ్రీ వర్ష (8వ తరగతి) రెండవ స్థానం, కె.పూజ (8వ తరగతి) మూడవ స్థానం, పి.సహస్ర (9వ తరగతి) నాల్గవ స్థానం సాధించారు. ఈ ముగ్గురు విద్యార్థులు జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించడం పాఠశాలకు గర్వకారణ మైందని పాఠశాల కరెస్పాండెంట్ సిస్టర్ ఫ్లెవియా తెలిపారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అభినందిస్తూ, వారిని...