సత్తుపల్లి సమగ్ర అభివృద్ధికి చర్యలు
సత్తుపల్లి సమగ్ర అభివృద్ధికి చర్యలు వనసంపదను ప్రతి ఒక్కరూ కాపాడాలి సింగరేణి ప్రభావిత ప్రాంతాల అభివృద్ధికి డీఎంఎఫ్‌టీ నిధులు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు నీలాద్రి అర్బన్ పార్కులో అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : సత్తుపల్లి సమగ్ర అభివృద్ధికి చర్యలు చేపట్టనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత జౌళి శాఖల మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వర రావు తెలిపారు. గురువారం ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని నీలాద్రి అర్బన్ పార్క్ లో నూతనంగా ఏర్పాటు చేసిన చైన్...