“ట్విట్టర్ టిల్లు …! ముందు నీ ఇంటిని చక్కబెట్టుకో!!”

“ట్విట్టర్ టిల్లు ...! ముందు నీ ఇంటిని చక్కబెట్టుకో!!” ద‌మ్ముంటే జూబ్లీహిల్స్ ఎన్నిక‌ల్లో గెలిచి చూపించు వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి నువ్వు ఎక్క‌డుంటావో తెలియ‌దు కేటీఆర్ పై మంత్రి పొంగులేటి ఫైర్ కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : ట్విట్టర్ టిల్లు ...! “నీకు విజన్ ఉందా? నీ నాన్నకు ఉందా తెలుసుకో కేటీఆర్ ... ముందు నీ ఇంటిని, నీ పార్టీని చక్కబెట్టుకో... మూడున్నరేళ్ల తర్వాత వచ్చే ఎన్నికల్లో నువ్వు అమెరికాలో ఉంటావా... ఇండియాలో ఉంటావా అన్నది కూడా రాష్ట్ర ప్రజలకు సందేహమే. దమ్ముంటే...