ఆత్మగౌరవం కోల్పోవవద్దు
ఆత్మగౌరవం కోల్పోవవద్దు తెలంగాణ ఉద్యమంలో ఎమ్మెల్యే పదవిని గడ్డిపోచలెక్క విసిరిపడేశాం తెలంగాణ.. ప్రజల రక్త తర్పణానికి గుర్తు..! పిల్లలకు విలువలను వారస్వత్వంగా ఇవ్వండి చిన్నతనం నుంచే దేశభక్తిని నేర్పించండి సమాజంలో సంఘటనలు కలిచి వేస్తున్నాయి ఎక్కడో జరుగుతున్నాయయి అనుకోకండి, అది మీ గడపను కూడా తడుతుంది బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కాకతీయ, తెలంగాణ బ్యూరో : ఆత్మగౌరవం లేని పదవులు గడ్డి పోచతో సమానమని బీజేపీ మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఎమ్మెల్యే పదవిని గడ్డి పోచలెక్క విసిరి...