హిమాలయన్ జియోలాజికల్ ఫీల్డ్ ట్రైనింగ్ కు అసిస్టెంట్ ప్రొఫెసర్ సాయికృష్ణ ఎంపిక ..!!

కాకతీయ, వరంగల్ బ్యూరో: కాకతీయ యూనివర్సిటీ జియాలజీ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్. కే. సాయికృష్ణ ప్రతిష్టాత్మకమైన ఐఐటి మద్రాస్ వారు నిర్వహించిన హిమాలయన్ జియోలాజికల్ ఫీల్డ్ ట్రైనింగ్ కు ఎంపిక కావడం జరిగింది. ఈ ఐఐటి మద్రాస్ వారు భారతదేశం మొత్తం మీదుగా 20 పరిశోధకులను ఈనెల 20వ తారీకు నుండి 24 తారీకు వరకు లడఖ్ లో జరిగే ఫీల్డ్ ట్రైనింగ్ కు ఎంపిక చేశారు. డాక్టర్. సాయి కృష్ణ విభాగ అధిపతి అయిన ప్రొఫెసర్. ఆర్....