జూబ్లీహిల్స్ ఎన్నికే భవిష్యత్తు..!!
కాకతీయ, తెలంగాణ బ్యూరో : జూబ్లీహిల్స్ ఉపఎన్నికతోనే రేపటి తెలంగాణ భవిష్యత్తు తేలనుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్‌లో జూబ్లీహిల్స్ ఎర్రగడ్డ డివిజన్ బూత్ స్థాయి సమావేశంలో పాల్గొన్న ఆయన కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేశారు. కేటీఆర్ మాట్లాడుతూ.. 420 హామీలతో ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్‌కి జూబ్లీహిల్స్ జైత్రయాత్రతో ప్రజలు చెక్ పెట్టాలి అన్నారు. పొరపాటున కాంగ్రెస్ గెలిస్తే సంక్షేమ పథకాలు అమలుకావని హెచ్చరించారు. కాంగ్రెస్, బీజేపీల జాయింట్ వెంచర్‌నే రేవంత్ ప్రభుత్వం అని వ్యాఖ్యానించారు. రాహుల్ నిత్యం...