గిరిజనులకు కేంద్ర ప్రభుత్వ పథకాలు చేరువయ్యేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలి..!
కాకతీయ, మహబూబాబాద్ ప్రతినిధి : గిరిజనులకు కేంద్ర ప్రభుత్వ పథకాలు చేరువయ్యేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఉప సంచాలకులు దేశీరాం అన్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మినిస్టర్ ఆఫ్ ట్రైబల్ ఎఫైర్స్ ద్వారా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆది కర్మయోగి పథకానికి, సంబంధించిన కార్యక్రమాన్ని జిల్లా కేంద్రంలోని గిరిజన భవన్ లో జిల్లా పరిషత్ సీ.ఈ.ఓ పురుషోత్తం ముఖ్య అతిదిగా పాల్గొని , జిల్లా గిరిజన సంక్షేమ శాఖ...