TODAY TOP NEWS: ఏపీ తెలంగాణకు వర్ష సూచన..ఢిల్లీ పర్యటనలో తెలంగాణ సీఎం.. రాహుల్ ఆరోపణలు ఖండించిన ఈసీ.. ముఖ్యమైన అప్ డేట్స్ అన్నీ ఒకేచోట..!!
*కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ఏపీ తెలంగాణలోని పలు జిల్లాలకు వర్ష సూచన *నేడు ఆసియా కప్లో భారత్ వర్సెస్ హోమన్ *భారీగా వాహన ధరలను తగ్గించిన మారుతి సుజుకి .. ఈనెల 22 నుంచి అమలులోకి వస్తాయి *ఢిల్లీ పర్యటనలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. పలు కార్యక్రమంలో పాల్గొన్నన్నారు.. *ఆదాని గ్రూపుకు సెబీ క్లీన్ చీట్.. హెడేన్బాగ్ ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవన్న సెబీ *ఈజీఏఫ్ మరో కొత్త సదుపాయాలు మెంబర్ పోర్టల్ పిఎఫ్ లావాదేవీలు తెలుసుకునేలా పాస్ బుక్ లైట్ పేరుతో...