లిక్కర్ మాఫియా‌పై ఫిర్యాదు..!!

కాకతీయ, కరీంనగర్: ఆల్ ఇండియా స్టూడెంట్స్ బ్లాక్ తెలంగాణ రాష్ట్ర కన్వీనింగ్ కమిటీ మెంబర్ కొలుగూరి సూర్యకిరణ్ కరీంనగర్ జిల్లా హుజరాబాద్ మండలం వైన్ షాపులు సిండికేట్‌గా ఏర్పడి బెల్ట్ షాపులకు అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అనుమతుల లేని పర్మిట్ రూములలో సిట్టింగ్ ఏర్పాటు చేసి కల్తీ ఆహార పదార్థాలు విక్రయించడం, అంగన్వాడి గుడ్లు కూడా పర్మిట్ రూములలో లభించడం దారుణమని పేర్కొన్నారు. గ్రామాల్లో మద్యం ఏరులై పారుతుందని, యువత మద్యానికి బానిసై...