ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం.. తెలుగు రాష్ట్రాల్లో 25 పార్టీ లపై వేటు

కాకతీయ, తెలంగాణ బ్యూరో: ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. ఏపీలో 17 పార్టీలతో సహాదేశవ్యాప్తంగా 474 గుర్తింపు లేని పార్టీలను ఈసీ రద్దు చేసింది. 6ఏళ్లలో ఒక్క ఎన్నికల్లోనూ పోటీ చేయకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో 9 పార్టీలను కూడా రద్దు చేసింది. గత రెండు నెలల్లో మొత్తం 808 పార్టీలను తొలగించింది ఈసీ. త్వరలోనే మరో 359 పార్టీలను తొలగించనున్నట్లు తెలుస్తోంది. ఈ చర్య రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తాజాగా భారత ఎన్నికల సంఘం తెలుగు రాష్ట్రాల్లో...