ఆల్మ‌ట్టి ఎత్తు పెంచితే కృష్ణాన‌దిలో క్రికెట్ ఆడుకోవ‌డ‌మే : ఎమ్మెల్సీ క‌విత వ్యాఖ్య‌లు

ఆల్మ‌ట్టిపై ప్ర‌భుత్వం మౌనం 5మీట‌ర్ల ఎత్తు పెంచితే కృష్ణా న‌దిఎడారి క్రికెట్ ఆడుకునేందుకే మ‌న‌కి ప‌నికొస్త‌ది మ‌న రైతాంగానికి ఇక దుఃఖ‌మే మిగులుతుంది ముంపు ప్రాంతాలు పెరుగుతాయ‌ని మ‌హారాష్ట్ర సీఎం కేంద్రానికి ఇప్ప‌టికే లేఖ రాశారు మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వానికి ఉన్న సోయి రేవంత్ స‌ర్కారుకు ఎందుకు లేదు భూ సేక‌ర‌ణ‌కు, నిర్మాణాల‌కు రూ.70వేల కోట్లు కేటాయించిన క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ ఉండ‌గా నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా నిర్మాణానికి ప్ర‌య‌త్నాలు న‌న్ను బీఆర్ఎస్ సోష‌ల్ మీడియా టార్గెట్ చేసింది బీసీ నినాదంతో ప‌నిచేసేవారంతా మాకు...