కబ్జా చేస్తే పీడీ యాక్టు పెట్టండి..!!
*కబ్జా చేస్తే పీడీ యాక్టు పెట్టండి *దేవాదాయ భూముల జోలికి రాకుండా చూడాలి *దేవుడి భూములపై లీగల్ ఫైట్ గట్టిగా చేయాలి *భూముల పరిరక్షణలో లీగల్ టీం పాత్ర కీలకం *ఎండోమెంటు ట్రిబ్యూనల్ అపాయింట్ చేయాలి *న్యాయ పోరాటం సరైన రీతిలో ఎందుకు జరగడం లేదు *ప్రభుత్వ అనుమతితో స్పెషల్ టాస్క్‌ఫోర్స్ టీం ఏర్పాటు చేయాలి *ఎండోమెంటు గవర్నమెంటు ప్లీడర్ల సమావేశంలో మంత్రి సురేఖ *ప్రతి ఆరు నెలలకొక సారి సమావేశం పెట్టి స్టేటస్ చెప్పాలని ఆదేశం కాకతీయ, తెలంగాణ బ్యూరో : దేవాదాయ...