సీఎం రిలీఫ్ ఫండ్‌లో కుంభకోణం.. భారీ స్కామ్ వెలుగులోకి..!!
కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ గురించి భారీ స్కామ్ వెలుగులోకి వచ్చింది. సీఎం రిలీఫ్ ఫండ్ లో అక్రమంగా రూ. 8.71 లక్షలు దోచుకున్న కేసులో 7గురు నిందితులను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు పొట్ల రవి, జంగమ నాగరాజు, మటేటి భాస్కర్, ధర్మారం రాజు, కాంపల్లి సంతోష్, చిట్కాల లక్ష్మీ, అసంపెల్లి లక్ష్మీలు అరెస్టు చేసిన వారిలో ఉన్నారు. ఫేక్ లబ్దిదారులుగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను తమ అకౌంట్లో జమ చేసుకుని డబ్బులు విత్ డ్రా...