వీధి అమ్మకందారులకు చేయూత అభినందనీయం:జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి

కాక‌తీయ‌, కరీంనగర్ బ్యూరో : రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో వీధి అమ్మకపు దారులకు తోపుడు బండ్లు పంపిణీ చేయడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. ట‌ర్న్ రౌండ్ గ్లోబల్ సర్వీసెస్ నిర్వాహకులు అరవింద వెంకట్ కొత్తపల్లి సహకారంతో కరీంనగర్ రోటరీ ఆధ్వర్యంలో 30 మంది పేద వీధి అమ్మకం దారులకు తోపుడు బండ్లను, నలుగురు దివ్యాంగులకు వీల్ చైర్లు పంపిణీ చేశారు. కళా భారతి ఆవరణలో జరిగిన ఈ కార్యక్రమానికి మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్ తో కలిసి హాజరైన జిల్లా...