TODAY TOP NEWS: నేడు వడ్డీ లేని రుణాల పంపిణీ.. ఇరిగేషన్ శాఖపై సమీక్ష.. జూబ్లీహిల్స్ పీఎస్ లో గాదారి కిషోర్..తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ ముఖ్యమైన అప్ డేట్స్ అన్నీ ఒకేచోట..!!
నేడు యూసఫ్ గూడ ఇండోర్ స్టేడియంలో వడ్డీ లేని రుణాల పంపిణీ కార్యక్రమం.. హాజరు కానున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.. మధ్యాహ్నం 1 గంటకు టీఫైబర్ పై సమీక్ష.. మధ్యాహ్నం 2.30 గంటలకు సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ పై సమీక్ష నేడు ఇరిగేషన్ శాఖపై మంత్రి ఉత్తమ్ సమీక్ష.. ఆల్మట్టి, తుమ్మిడిహట్టితో పాటు పెండింగ్ ప్రాజెక్టులపై సమీక్షించనున్న ఉత్తమ్ నేడు నిజామాబాద్ లో టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ పర్యటన.. కాంగ్రెస్ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొననున్న మహేష్ కుమార్ గౌడ్ నేటి నుంచి...