భారతీయులకు షాక్.. H1B వీసా నిబంధనల్లో భారీ మార్పులు..!!
కాకతీయ, నేషనల్ డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండవసారి అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ఇమ్మిగ్రేషన్ విధానాల్లో కీలక మార్పులు చేస్తున్నారు. సెప్టెంబర్ 19న వైట్ హౌస్‌లో జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఆయన H-1B వీసా నిబంధనలను కఠినతరం చేస్తూ కొత్త ఫీజులు ప్రకటించారు.ఇప్పటి వరకు H-1B వీసాకు నార్మల్ అప్లికేషన్ ఫీజు మాత్రమే ఉండేది. కానీ కొత్త నిబంధనల ప్రకారం, ప్రతి అప్లికేషన్‌కు $1 లక్ష (దాదాపు ₹84 లక్షలు) ఫీజు విధించారు. మూడేళ్ల గడువులో మొత్తంగా $3 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది....