బయ్యారం కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షుడిపై దాడి
బయ్యారం కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షుడిపై దాడి పార్టీ అంతర్గత విబేధాలతో మూకుమ్మడిగా అటాక్ పీఏసీఎస్ సొసైటీ మాజీ చైర్మన్ మూల మధుకర్‌రెడ్డిపై బాధితుడి ఫిర్యాదు కాకతీయ, బయ్యారం : మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షుడు నాయిని శ్రినివాస్ రెడ్డిపై ఆదివారం సాయంత్రం కొంతమంది సొంత పార్టీ నేతలే దాడికి పాల్పడ్డారు. పార్టీలో కొనసాగుతున్న అంతర్గత విబేధాలు,కక్షల నేపథ్యంలోనే ఈ దాడి జరిగినట్లుగా తెలుస్తోంది. ఆదివారం సాయంత్రం బస్టాండ్ సెంటర్ సమీపంలోని డీసీసీ బ్యాంక్ ఎదురుగా వేచి ఉన్ననాయిని...