మేడారానికి సీఎం రాక..!!
కాకతీయ, తాడ్వాయి : మహ జాతర సమీపిస్తుంది. ఈ క్రమంలో జాతర పనులను పరిశీలించుటకు సిఎం రేవంత్ రెడ్డి మంత్రి సీతక్క సూచనల మేరకు హైదరాబాద్ లొ ముఖ్యులతో సమీక్షను నిర్వహించారు. శుక్రవారం ముగిసిన తర్వాత సి ఎం కార్యాలయం సి ఎంవొ సమాచారాన్ని ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్ టి ఎస్ కు తెలిపారు. ఈ క్రమంలో సి ఎం రేవంత్ రెడ్డి మేడారానికి రానున్నారు. ఎట్టకేలకు మేడారం వచ్చె ముహూర్తం ఖరారైంది. ఈనెల 23 న వస్తున్నట్లు తెలిసింది. దీంతో జిల్లాలోని...