కాళోజీ కళాక్షేత్రానికి కాంట్రాక్టర్ తాళం..!!
కాకతీయ, హనుమకొండ : బాల సముద్రంలోని కాళోజీ కళాక్షేత్రంలో పెండింగ్ బిల్లుల వివాదం పెద్ద దుమారం రేపింది. సుమారు రూ.4 కోట్ల బిల్లులు చెల్లించలేదంటూ కాంట్రాక్టర్ శ్రీకాంత్ రెడ్డి కళాక్షేత్రానికి తాళం వేశారు. ఏడాది క్రితం సీఎం రేవంత్ రెడ్డి ఘనంగా ప్రారంభించిన ఈ కళాక్షేత్రంలో నేటి నుండి రెండు రోజుల పాటు కాకతీయ నృత్య నాటకోత్సవాలు జరగాల్సి ఉంది. ఈ కార్యక్రమాలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రులు హాజరుకానుండగా, అకస్మాత్తుగా తాళం వేసి ఉండటంతో అధికారులు తీవ్రంగా ఇబ్బందులు...