క్యాడర్ ఉంది, లీడర్ ఎవరు.?

క్యాడర్ ఉంది, లీడర్ ఎవరు.? గూడెం బీఆర్ఎస్‌కు నాయ‌క‌త్వ కొర‌త‌ వ‌న‌మా పార్టీ మారుతారంటూ జోరుగా సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం రాఘవ సస్పెన్షన్ ఎత్తివేయ‌కుంటే క‌ఠిన నిర్ణ‌యానికి స‌న్న‌ద్ధం? ఉన్న నాయ‌క‌త్వాన్ని వ‌ద‌లుకోవ‌డంపై గులాబీ శ్రేణుల్లో గుస్సా రాఘ‌వ‌ను పార్టీలో ఆక్టివ్ చేసేందుకూ మొద‌లైన‌ య‌త్నాలు పార్టీ అధినాయ‌క‌త్వం నిర్ణ‌యంపై ఎదురు చూపులు..!! కాక‌తీయ‌, కొత్తగూడెం ప్రతినిధి : నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌భావ‌శీల‌మైన క్యాడ‌ర్ ఉన్న పార్టీకి న‌డిపించే నాయ‌కుడు క‌రువ‌య్యారు. కోల్‌బెల్ట్ నియోజ‌క‌వ‌ర్గంలో గులాబీ పార్టీకి స‌రైన నాయ‌క‌త్వం లేక శ్రేణులు గంద‌ర‌గోళానికి గుర‌వుతున్నారు....