కడియం గారు నీ రాజీనామా ఎప్పుడు..?

కాకతీయ, వరంగల్ బ్యూరో : కడియం గారు నీ రాజీనామా ఎప్పుడు ..? అంటూ రఘునాథపల్లి మండలం భారత రాష్ట్ర సమితి నాయకులు కొత్త ఆలోచనతో పోస్టర్లను అతికించారు. జనగామ జిల్లా రాజకీయాల్లో మరోసారి వేడి రాజుకుంది. మాజీ మంత్రి, సీనియర్ నేత కడియం శ్రీహరి రాజకీయ భవిష్యత్తుపై అనుమానాలు వ్యక్తమవుతున్న తరుణంలో బీఆర్‌ఎస్ నేతలు రఘునాథపల్లి లో అతికించిన పోస్టర్లు ఇప్పుడు పెద్ద చర్చకు దారితీశాయి. కడియంపై బీఆర్‌ఎస్ నేతల ఆరోపణలు.. కడియం గారు నీ రాజీనామా ఎప్పుడు..? అంటూ ప్రారంభమైన పోస్టర్లలో...