ఎస్టీ జాబితా నుంచి లంబాడిలని తొలగించాలి..!!

కాకతీయ, మణుగూరు: భద్రాద్రి జిల్లాలో ఆదివాసి ఇసుక ర్యాంపుల్లో టిజిఎండిసి పిఓ శంకర్ నాయక్ గుత్తేదారులకు కొమ్ముకాస్తూ అమాయక ఆదివాసీల మధ్య చిచ్చు పెడుతూ ఏజెన్సీ చట్టాలకు తూట్లు పొడుస్తూ రైసింగ్ కాంట్రాక్టర్లు ఖనిజ సంపద దోచుకుపోతున్న చీమకుట్టినట్టు కూడా లేదని అలెం కోటి మండిపడ్డారు. రాయిగూడెం, కోడి ముత్తయ్యగుంపు, అన్నారం పద్మ గూడెం, సాంబాయిగూడెం తదితర రాంపులలో రైసింగ్ కాంట్రాక్టర్లకు కొమ్ముకాస్తూ అమాయక ఆదివాసీల మధ్య చిచ్చు పెడుతూ కేసులు కట్టించుకొని పోలీస్ స్టేషన్ ల చుట్టూ తిరుగుతూ వారి బంగారు భవిష్యత్తును...