కబ్జా కోరల్లో భూదాన్ భూమి..!!
కాకతీయ, నల్లబెల్లి: తెలంగాణ రాష్ట్రంలో భూముల విలువ అంతకంతకి పెరిగిపోతుంటే కబ్జాదారుల చూపు మాత్రం సులభంగా భూమిని పొందే మార్గాలపై పడుతుంది. 20 సంవత్సరాలుగా కబ్జాలో చిక్కుకున్న భూదాన్ భూమి సమస్య నల్లబెల్లి మండలంలోని రేలకుంట గ్రామంలో ఇటీవల వెలుగులోకి రావడంతో గ్రామ ప్రజలు సమస్యను పరిష్కరించి భూదాన్ భూమిని గ్రామ అభివృద్ధికి వినియోగించే అందుబాటులోకి తీసుకురావాలని వరంగల్ జిల్లా కలెక్టర్ ను కలిసి ప్రజావాణిలో సమస్యను వివరించగా స్పందించిన జిల్లా కలెక్టర్ నల్లబెల్లి ఎమ్మార్వో కు సూచించారు. విచారణ మొదలుపెట్టిన ఎమ్మార్వో కు...