TODAY TOP NEWS: వైసిపి కీలక సమావేశం.. తెలంగాణలో భారీ వర్షాలు..ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు.. ముఖ్యమైన అప్ డేట్స్ అన్నీ ఒకేచోట..!!

ఈనెల 24న వైసిపి కీలక సమావేశం వైయస్ జగన్ అధ్యక్షతన జరగనున్న సమావేశం ఈనెల 23న మేడారానికి సీఎం రేవంత్ రెడ్డి,, అభివృద్ధిపై క్షేత్రస్థాయిలో సందర్శించి పలు సూచనలు చేయనున్న సీఎం నేడు తెలంగాణ లోని పలు జిల్లాలో భారీ వర్షాలు.. ఈ నేల 24 నుంచి అక్టోబర్ 2 వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఆసియా కప్ .... శ్రీలంక పై బంగ్లాదేశ్ విజయం నేడు ఆసియా కప్ లో రాత్రి 8 గంటలకు దుబాయ్ లో ఇండియా &పాకిస్తాన్ మ్యాచ్ బాపట్లలో...