ఆల్మ‌ట్టిపై నిర్ణ‌య‌మేంటి..?

ఆల్మ‌ట్టిపై నిర్ణ‌య‌మేంటి..? రాష్ట్ర స‌ర్కారు ముందు జ‌ల ప‌రీక్ష‌ పొరుగు రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్ర‌భుత్వం దూకుడు బ్రిజేష్ ట్రిబ్యూన‌ల్ తీర్పును ఉల్లంఘిస్తూ ఆన‌క‌ట్ట ఎత్తు పెంపున‌కు నిర్ణ‌యం 100టీఎంసీల‌కు పైగా నీటిని నిల్వ‌ను చేసేందుకు య‌త్నాలు ఇప్ప‌టికే కేబినేట్ ఆమోదం.. బ‌డ్జెట్ కేటాయింపులు పూర్తి 5మీట‌ర్ల పెంపుతో దిగువ‌న తెలుగు రాష్ట్రాల‌కు జ‌ల క‌ష్టాలే శ్రైశైలం,నాగార్జున సాగ‌ర్‌ల‌కు త‌గ్గ‌గ‌నున్న నీటి ల‌భ్య‌త‌ ముంపు ప్రాంతాలు పెరుగుతాయ‌ని మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం అభ్యంత‌రం జోక్యం చేసుకోవాలంటూ కేంద్రానికి సీఎంవో లేఖ‌ మ‌న‌కు జ‌రిగే నీటి న‌ష్టాల‌పై ఇప్ప‌టికీ...