సొంత నిధులతో సీసీ రోడ్డు
రహదారి నిర్మాణంతో స్థానికుల హర్షం కాకతీయ, నర్మెట్ట : జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు గంగం నర్సింహా రెడ్డి తన సొంత నిధులతో సీసీ రోడ్డు వేసి ప్రజల ప్రశంసలు అందుకున్నారు. నర్మెట్ట మండల కేంద్రంలోని జనగామ–హుస్నాబాద్ ప్రధాన రహదారిలో పాలకేంద్రం కాజువే దగ్గర సీసీ రోడ్డు పనులను చేపట్టారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నియోజకవర్గ ఇంచార్జి, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఆదేశాల మేరకు సోమవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై నైనాల నగేష్, మండల...