విదేశాల్లో ఉన్న తెలంగాణ వాళ్లంతా రాష్ట్రంలో ఇన్వెస్ట్‎మెంట్ చేయాలి..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయాన్ని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు కట్ట సుందరీకరణ, సద్దుల బతుకమ్మ ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. అమెరికాతో దౌత్య సంబంధాల్లో కేంద్రం పూర్తిగా విఫలమైందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో అమెరికా దేశానికి సంబంధించిన నియమ నిబంధనలు మనవాళ్లు చదువుకునేందుకు ఉద్యోగాలు చేసేందుకు ఆటంకంగా మారాయన్నారు. మన దేశానికి సంబంధించి వంద మంది సీఈఓలు ఇతర దేశాల్లో...