సంక్షేమ పథకాల చెక్కుల పంపిణీ..!!
కాకతీయ, స్టేషన్ ఘనపూర్ : స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే, మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి లింగాల ఘనపూర్ మండలం నెల్లూట్లలోని కెబిఆర్ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా 67 మంది కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు రూ.67,07,774 విలువైన చెక్కులు, 32 మంది ముఖ్యమంత్రి సహాయనిధి లబ్ధిదారులకు రూ.11,01,000 విలువైన చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ.. గడిచిన 15 ఏళ్లలో నియోజకవర్గ అభివృద్ధి...