Janakipuram Sarpanch Navya: జానకిపురం మాజీ సర్పంచ్ నవ్య..దుర్గావతారం..సోషల్ మీడియాలో హల్చల్..!!
కాకతీయ, వరంగల్: జానకిపురం మాజీ సర్పంచ్ నవ్య గాత్రం మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇటీవల ఆమె పాడిన మహా కనక దుర్గపాటను నెటిజన్లు విపరీతంగా షేర్ చేస్తున్నారు. మాధుర్యమైన స్వరంతో, భక్తి పూర్వకంగా ఆలపించిన ఈ గీతం వినేవారిని మంత్ర ముగ్ధుల్ని చేస్తోంది. ప్రస్తుతం పండుగ సీజన్ కావడంతో ఈ పాట మరింత ప్రాచుర్యం పొందుతోంది. నవ్య గాత్రం భక్తి ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తోందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. గ్రామ సర్పంచ్‌గా పనిచేసినప్పటికీ, తన గానం ద్వారా భక్తి రంగంలో ప్రత్యేక...