KTR: మరో వివాదంలో కేటీఆర్..స్మగ్లర్ బసరత్ ఖాన్‎తో లింకులు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆఱ్ మరో వివాదంలో చిక్కుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ల్యాండ్ క్రూజర్ వెహికల్స్ స్మగ్లింగ్ లో ప్రధాన నిందితుడిగా ఉన్న బసరత్ ఖాన్ విచారణలో సంచలన వాంగ్మూలం ఇచ్చినట్లు తెలుస్తోంది. తన స్మగ్గింగ్ నెట్ వర్క్ ద్వారా దేశంలోకి అక్రమంగా తీసుకువచ్చిన వెహికల్స్ లో ఒకటి కేటీఆర్ వాడుతున్నట్లు ఆయన అంగీకరించారని డీఆర్ఐ అధికారులు గుర్తించారు. డీఆర్ఐ అధికారులు బసరత్ ఖాన్‌ను విచారించగా.. అతను మొత్తం 8 ల్యాండ్ క్రూజర్ వాహనాలను స్మగ్లింగ్ చేశానని...