పీపీలు, కోర్టు డ్యూటీ అధికారులకు సత్కారం..!!
కాకతీయ, కొత్తగూడెం రూరల్: అశ్వరావుపేట, మణుగూరు, కొత్తగూడెం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లలో నమోదైన మర్డర్ కేసుల్లోని నేరస్తులకు శిక్షలు పడేలా కృషి చేసిన పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, కోర్టు డ్యూటీ అధికారులను జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆయన కార్యాలయంలో సోమవారం వారిని ఘనంగా సత్కరించారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ పీడీడీ లక్ష్మీ, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసీక్యూటర్స్ లావణ్య, విశ్వశాంతి, రాజారావును, మణుగూరు కోర్టు డ్యూటీ అధికారి అశోక్, కొత్తగూడెం 3టౌన్ కోర్ట్ డ్యూటీ అధికారి హేమీలాల్, అశ్వారావుపేట కోర్ట్ డ్యూటీ ఆఫీసర్ నాగేశ్వరరావులను మర్డర్...