చిరుతపల్లి గ్రామంలో అన్నను చంపిన తమ్ముడు..!!

కాకతీయ, వెంకటాపురం: ములుగు జిల్లా వెంకటాపురం మండలం చిరుతపల్లి గ్రామంలో మంగళవారం చోటుచేసుకున్న ఘోర సంఘటన గ్రామంలో తీవ్ర కలకలం రేపింది. కుటుంబ ఆస్తి వివాదం నేపథ్యంలో సొంత అన్నను తమ్ముడు హత్య చేశాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం వెంకటాపురం మండలం చిరుతపల్లి గ్రామానికి చెందిన మాధవరావు (35), సాంబశివరావు సోదరులు. ఇద్దరి మధ్య గత కొంతకాలంగా ఆస్తి పంచుకోల విషయంలో తీవ్ర విభేదాలు కొనసాగుతున్నట్లు, ఈ క్రమంలో మంగళవారం మధ్యాహ్నం మాధవరావు, సాంబశివరావుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. వాగ్వాదం ఘర్షణకు దారితీయగా,...