లైట్స్ ఆఫ్.. షో అవుట్.. మూగబోయిన మూడు బాషల షో..!!
కాకతీయ, ఖిలా వరంగల్: పర్యాటకంగా ఓరుగల్లు కు పెట్టింది పేరు, ప్రపంచ నలుమూలల నుండి పర్యాటకులు వరంగల్ నగరానికి వస్తుంటారు. ముఖ్యం గా కాకతీయుల రాజధాని ఖిలా వరంగల్ కోట లోని శిల్పారావం, కాకతీయ శిలాఖండాలు, కాకతీయ కళా తోరణలు, కాకతీయుల కాలం నాటి శిల్పకళ నైపుణ్యం ప్రపంచ పర్యాటకులను మంత్ర ముగ్ధుల్ని చేస్తూ అబ్బుర పరుస్తున్నాయి. నిత్యం దేశ నలుమూలల నుండి మరియు వివిధ దేశాల నుండి పర్యాటకులు ఖిలా వరంగల్ కోటకు వస్తుంటారు. పర్యాటకంగా దేశ విదేశీయులను ఆకర్షిస్తున్న ఖిలా వరంగల్ కోటను మరింత...