మద్దెలకు ఉత్తమ సేవా రత్న అవార్డు
కాకతీయ, కొత్తగూడెం రూరల్: ఏ వన్ బిజినెస్ ఎంటర్ ప్రిన్యూర్ అవార్డ్స్-2025( సెకండ్ ఎడిషన్)అభినవ ఆర్ట్స్ అకాడమీ అధినేత అభినవ్ సారథ్యంలో హైదరాబాదులోని మాదాపూర్ లోని ఆశ్రయ్ కన్వెన్షన్ హాల్లో వైభవంగా జరిగిన అవార్డ్స్ ప్రధానం కార్యక్రమంలో కొత్తగూడెం పట్టణానికి చెందిన సమాజసేవకుడు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ ఆచార్య డాక్టర్ మద్దెల శివ కుమార్ కు "మెగా మల్టీ టాలెంటెడ్ సెలబ్రిటీ ఆఫ్ -2025 ఉత్తమ సేవా రత్న అవార్డుతో" ఘనంగా సత్కరించి మెమొంటో, సర్టిఫికెట్ ను ప్రదానం చేశారు....