ఆయుర్వేద వైద్యంతో మొండి వ్యాధులకు చెక్ ..!!

కాకతీయ, కొత్తగూడెం రూరల్: ఆయుర్వేద వైద్యంతో కొన్ని మొండి వ్యాధులకు చెక్ పెట్టవచ్చనని పలువురు ఆయుర్వేద వైద్యులు సూచించారు. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కూలీ లైన్ ప్రభుత్వ పాఠశాల ఏరియాలో 10వ జాతీయ ఆయుర్వేద దినోత్సవ సందర్భంగా మంగళవారం ఆయుర్వేద వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో పలువురు వైద్యులు ఆయుర్వేదం ప్రాముఖ్యత అవగాహన యోగా ప్రదర్శన జీవనశైలి సంబంధిత రుగ్మతల గురించి వివరించారు. చర్మ రోగాలు, వాత రోగాలు, స్త్రీ సంబంధిత రోగాలు, శ్వాస, కాస అర్ష రోగాలకు సంబంధించి మొత్తం...