బాధిత కుటుంబానికి పరామర్శ
కాకతీయ, ఇనుగుర్తి: కాంగ్రెస్ పార్టీ ఇనుగుర్తి టౌన్ అధ్యక్షుడు గంజి రాజేందర్ రెడ్డి మాతృమూర్తి మాజీ ఎంపిటిసి గంజి కళావతి మృతి చెందడంతో మంగళవారం అతడిని పలువురు నాయకులు పరామర్శించారు. ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఆమె మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు అని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కూరెల్లి సతీష్, ఇతర నాయకులు ఆ కుటుంబానికి ప్రగాఢసానుభూతి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు బైరు అశోక్ గౌడ్, చిన్నాల కట్టయ్య, మాజీ ఎంపిటిసి తమ్ముడ పెళ్లి రజిని కుమార్, కాలేరు శివాజీ,...