మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రిలో డాక్టర్ల నిరసన
మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రిలో డాక్టర్లు నిరసన దాడికి యత్నించిన వారిని అరెస్టు చేయాలని డిమాండ్ కాకతీయ, మహబూబాద్ ప్రతినిధి : వైద్యులపై దాడికి యత్నించిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం మహబూబాబాద్ ఆస్పత్రి వైద్యులు నిరసనకు దిగారు. ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఆదివారం రాత్రి నల్లెల్ల గ్రామానికి చెందిన పలువురు వైద్యం కోసం జిల్లా ఆస్పత్రికి రాగా, వైద్యులు ఆసమయంలో వైద్యులు డ్యూటీలో లేరంటూ , సిబ్బందితో వాగ్వివాదానికి దిగారు. ఈక్రమంలోనే తోపులాట జరిగినట్లుగా వైద్యులు చెబుతున్నారు. దీనిపై వైద్యుల...