వ్యతిరేక కమిటీలను నమ్మొద్దు

టీడబ్ల్యూజేఎఫ్ వరంగల్ జిల్లా కమిటీ జక్కుల విజయ్ కుమార్ కాకతీయ, వరంగల్ ప్రతినిధి: తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) పేరు చెప్పుకొని వరంగల్ శివనగర్ లోని సాయి కన్వెన్షన్ హాల్లో కొంతమంది విలేకర్లు పెట్టుకున్న సమావేశానికి టిడబ్ల్యూజేఎఫ్ కు ఎలాంటి సంబంధం లేదని వరంగల్ జిల్లా కమిటీ అధ్యక్షుడు జక్కుల విజయ్ కుమార్, కార్యదర్శి బొట్ల స్వామిదాస్ లు తెలిపారు. ఈసందర్బంగా అధ్యక్షుడు విజయ్ కుమార్ మాట్లాడుతూ సెప్టెంబర్ 22 సోమవారం తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ అంటూ కొంత మంది విలేకరులు...