విలీన గ్రామాల అభివృద్ధికి కృషి
మంత్రి తుమ్మల నాగేశ్వర రావు 6వ డివిజన్‌లో రూ. కోటి 46 లక్షలతో పనులు కాకతీయ, ఖమ్మం : విలీన గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధి 6వ డివిజన్‌లో రూ. కోటి 46 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డు, డ్రైయిన్ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ... నగర కార్పొరేషన్ లో విలీనమైన గ్రామాల్లో...