త‌ప్పుడు క‌థ‌నాలు ఆపాలి

త‌న‌పై అక్క‌సు వెల్ల‌గ‌క్కుతున్న కొన్ని మీడియా సంస్థ‌లు మంథనికి ఏమీ చేయని దద్దమ్మ శ్రీధర్ బాబు మాజీ ఎమ్మెల్యే పుట్టా మధు కాక‌తీయ, తెలంగాణ బ్యూరో : మంథనికి ఏమీ చేయని దద్దమ్మ శ్రీధర్ బాబు అని మాజీ ఎమ్మెల్యే పుట్టా మధు మండిప‌డ్డారు. అస‌మ‌ర్థ‌త‌ను క‌ప్పి పుచ్చుకునేందుకు శ్రీధ‌ర్‌బాబు కొన్ని మీడియా సంస్థ‌ల‌తో త‌న‌పై బుర‌ద జ‌ల్లే దుర్మార్గ ప్రయత్నాలు చేస్తున్నాడ‌ని ఆగ్ర‌హం వ్య‌క్తంచేశారు. మాజీ ఎమ్మెల్యే పుట్టా మధు తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. ఈసంద‌ర్భంగా మంత్రి శ్రీధ‌ర్‌బాబుపై తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు....