Gold Rate Today: పండగల ముందు షాకిస్తున్న బంగారం ధరలు
కాకతీయ, బిజినెస్ డెస్క్: దేశంలో బంగారం ధరలు ప్రతిరోజూ పెరుగుతూ కొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఆర్థిక అనిశ్చితులు పెరుగుతున్న కారణంగా పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తిగా బంగారాన్ని ఎంచుకుంటున్నారు. దీనివల్ల డిమాండ్ గణనీయంగా పెరిగి, ధరలు ఎగబాకుతున్నాయి. అంతేకాకుండా, రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే బలహీనపడటం కూడా పసిడి ధరల పెరుగుదలకు ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. సెప్టెంబర్ 23న బంగారం రేట్లను పరిశీలిస్తే, 24 క్యారెట్ల పది గ్రాముల ధర రూ.1,13,080కు చేరుకుంది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం...