మహిళల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట..!!

కాకతీయ, రామకృష్ణాపూర్ : మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు వీలుగా బ్యాంక్ లింకేజీ రుణాలను రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తుందని కార్మిక, గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. మంగళవారం క్యాతన్ పల్లి మున్సిపాలిటీ పరిధిలోని పట్టణ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో 25 సంఘాలకు రూ.2 కోట్ల బ్యాంక్ లింకేజీ రుణాల చెక్కును జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, దక్కన్ గ్రామీణ బ్యాంక్ మేనేజర్ దుర్గం మనోహర్ తో కలిసి అందించారు. అనంతరం తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఆనుకోని ఆరు లక్షల రూపాయల నిధులతో...