సొంత ఖర్చుతో రోడ్డు ..!!

కాకతీయ న్యూస్ / నర్మెట్ట: మండల కేంద్రంలోని జనగామ జిల్లా కాంగ్రేస్ పార్టీ ఉపాధ్యక్షులు గంగం నర్సింహా రెడ్డి స్వయంగా తన సొంత నిధులతో సీసీ రోడ్డు వేసి ప్రజల ప్రశంసలు అందుకున్నారు. జనగామ–హుస్నాబాద్ ప్రధాన రహదారిలో, నర్మెట్ట మండల కేంద్రంలోని పాలకేంద్రం కాజువే దగ్గర సీసీ రోడ్డు పనులను, జనగామ జిల్లా కాంగ్రేస్ పార్టీ అధ్యక్షులు, నియోజకవర్గ ఇంచార్జి, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఆదేశాల మేరకు సోమవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు ఎస్సై నైనాల నగేష్ మండల అధ్యక్షులు...