ఇలా తయారయ్యారేంట్రా.. బర్రె దూడపై అత్యాచారం..!!
కాకతీయ, మెదక్: కామాంధుల వికృత చేష్టలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. మనుషులే కాదు, నోరులేని జీవాలపైనా అఘాయిత్యాలు జరుగుతున్నాయి. ఇటీవల వనపర్తి జిల్లాలో బర్రెలపై దాడి చేసి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇలాంటి దారుణమే తాజాగా మెదక్ జిల్లా, చిన్నశంకరంపేట మండలం, మీర్జాపల్లి గ్రామంలో వెలుగులోకి వచ్చింది. స్థానిక రైతు సిద్దిరాములుకి కొన్ని పశువులు ఉన్నాయి. వాటిని ప్రతి రోజు పొలంలోని షెడ్డులో కట్టేస్తూ ఉంటారు. ఆదివారం కూడా అలాగే పశువులను కట్టి ఇంటికి వెళ్లిపోయాడు. అదే సమయంలో ఆ...